33 thoughts on “Rumors on Razole Janasena MLA Rapaka Varaprasad | Political Circle | hmtv

 1. అరే లచ్ఛ అదేంట్రా అదేదో దొంగను చూసారా అన్నట్టుగా..హ ఎగతాలి ఎంట్రా

 2. సమూహంలో వచ్చే ఆనందాలూ, విచారాలూ చాలా తాత్కాలికమైనవి. నీ నాయకుడు ఓడిపోయాడని నువ్వు పడే బాధా, నీ నాయకుడూ గెలిచాడని నువ్వు పడే ఆనందమూ రోజులు తిరగకుండానే న్యూట్రలైజ్ అవుతాయి. ఎప్పుడూ బ్రతికే బ్రతుకే మనల్ని వెక్కిరిస్తూ నిలబడుతుంది… "నీ సంగతేంటో చూడు" అని!

  2011లో ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు కొన్ని గంటల పాటు నా ఆనందానికి అంతే లేదు. తెలంగాణ సోదరులు తెలంగాణ సాధించినప్పుడు వారి ఆనందానికి అంతే లేదు. 2014లో చంద్రబాబు, 2019లో జగన్ గెలిచినప్పుడూ వారి వారి అభిమానుల సంతోషం, విచారం అతి మామూలు విషయాలు. అప్పట్లో అంత సంతోషం వేసిన వరల్డ్ కప్ ఇప్పుడు సరిగా గుర్తు కూడా లేదు.

  రాజకీయ నాయకులు యొక్క గెలుపోటములు మన ఎమోషనల్ బ్యాలెన్స్‌ని ఏమాత్రం ప్రభావితం చెయ్యకూడదు. అలాంటి చిన్న చిన్న విషయాలను దాటి ఎదిగిన మెచ్యూరిటీ మనది. ట్రంప్ గెలిచినందుకూ, హిల్లరీ ఓడిపోయినందుకూ US ఎలక్షన్ల సమయంలో ఓవర్ రియాక్ట్ అయిన వారు పెద్దగా లేరు. అయితే ఇండియాలో మనం మొదటి నుండి రాజకీయాలను చాలా ప్రత్యేక దృష్టితో చూస్తున్నాం. వ్యక్తిగా మనపై మనకు నమ్మకం లేనప్పుడు ఏర్పడే మానసిక స్థితి ఇది. ప్రతీదీ ప్రభుత్వాలు, నాయకులు మాత్రమే చెయ్యగలుగుతారు అని గుడ్డిగా నమ్మే ఆలోచనా విధానం.

  US, యూరోపియన్ సమాజాల నుండి కల్చరర్ థింగ్స్ నేర్చుకోవడం మాత్రమే కాదు.. అక్కడ మెచ్యూరిటీని కూడా మనం నేర్చుకోవలసిన అవసరం ఉంది. చంద్రబాబు అయినా, జగన్ అయినా, కేసీఆర్ అయినా, మోదీ అయినా వ్యక్తి పూజ స్థాయి నుండి సిద్ధాంతాలను మాత్రమే ఇష్టపడడం, వ్యతిరేకించడం స్థాయికి ఎదగాలి. అవసరం అయితే సాధారణ పౌరుడిగా ఏ ప్రభుత్వ విధానాన్నయినా నిలదీసేలా ఉండాలి.

  వ్యక్తుల ఎమోషన్లతోనే రాజకీయాలు కొనసాగినంత కాలం.. మనం ఎమోషన్లలో కొట్టుకుపోయినంత కాలం పగలూ, ప్రతీకారాలూ పెరుగుతాయే తప్పించి అభివృద్ధి జరగదు. అది ఏ ప్రభుత్వమైనా!

  ఒక్కటే లాజిక్.. చంద్రబాబు వచ్చినా, జగన్ వచ్చినా, మోదీ వచ్చినా, రాహుల్ వచ్చినా నిజంగా మన లక్ష్యం మన సమాజం ఎదగడం అయితే ఖచ్చితంగా అన్నింటినీ అంగీకరించాల్సిందే. అలా కాకుండా నేను చంద్రబాబు రావాలని కోరుకున్నాను కాబట్టి అతను వచ్చి ఉంటే బాగుండేది.. జగన్‌ని ఇష్టపడ్డాను కాబట్టి వచ్చాడు అంటూ మన వ్యక్తిగత ఇష్టా ఇష్టాలు సమాజం మీద జనరలైజ్ చేస్తే అది సమాజ శ్రేయస్సు అవదు.

 3. వైసీపీ కి….ఇక ఏ ఎమ్మెల్యే అవసరం లేదు….కానీ బిజేపి మాత్రం కొంటుంది….ఈయన లైఫ్ సెటిల్ అవుతుంది

 4. Rapaka was very close associate of YSR. He may not join YCP officially. But in 2024 he will be the YCP Candidate for Razole. He will work in this direction.

 5. Oray elanti sodi news cover chaymakandii ra nenu party maranu anii chepinaa anduku meru ela trollings chaystharuu chi mee bathuku

 6. rajolu king ma rapaka ana janasena ky pranam poena parti maradu
  jai janasena
  jai pawanisam
  jai pawan kalyan

 7. 😆😆😆😆😆😆😆😆😆😆 pk 3 marriage but JAGAN party only one MLA 😆😆😆😄😃😃😃😃😂😂😃

 8. Hmtv ,can u please prove that rapaka varaprasad Rao garu was in bjp an ycp if yes show me your sources. Or else delete this misleading video.

 9. Mee media rajole mla gelichina daggara nundi ayanani brathaka niyyatam Ledu meedi yellow media ani maaku telusu

 10. Orye Eri pukualara Rapaka eapudu galcha vadu hmtv edavalara rapaka eapudu a party ki velaledu meru tapu cheparu

 11. pk supported 23 mla jumping to TDP , any way ysrcp will not grab other party mlas … leader will not do such things .. only lophers will
  Do that

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *