Pawan Kalyan Angry Speech With Party Leaders Over AP Politics | AP Political News | Mango News

Pawan Kalyan Angry Speech With Party Leaders Over AP Politics | AP Political News | Mango News

8 thoughts on “Pawan Kalyan Angry Speech With Party Leaders Over AP Politics | AP Political News | Mango News

  1. E cinema dialogues chepi arustuvunte nee fans Gola chestaru tapa prajalu Kadu.
    Cinema dialogues valla MLA kallevu

  2. In your life you never become c.m of a.p this is 100% true…
    Bcz you already failed in your cherecter…first identify leader qualities….
    No one leader is not true leader
    Better stop all acting things p.k…
    Jagan is little bit better that's it

  3. ఈ చిల్లర మాటలు మానుకొని నిజాయితీగా నీ సామర్ధ్యం నువ్వు తెలుసుకోలేనంత కాలం రాణించలేవు .

    సినిమాలకి నిజజీవితానికి చాలా తేడా ఉంది . ముందు ఆ మత్తులో నుండి బయటకి రా .

    చిరంజీవి గారు కనీసం నిజాయితీగా ప్రయత్నం చేశారు .కానీ నీ ప్రయత్నంలో నిజాయితీ మచ్చుకైనా లేదు . మొదటి నుండీ కుమ్మక్కులతో , కుళ్ళు కుట్రలు మది నిండా నింపుకొని విద్వేషంతో తెచ్చుకొన్న ఆవేశంతో అమాయకపు అభిమానులని రెచ్చకొట్టి సొమ్ము చేసుకోవాలని చూసావు .

    నువ్వు పార్టీ పెట్టటంలో కానీ , పోటీ చేయటంలో కానీ , ప్రచారంలో కానీ ఎక్కడా సీరియస్నెస్ లేదు , నిజాయితీ అసలే లేదు . నిన్ను అభిమానించే కార్యకర్తలుకున్న సీరియస్నెస్ కూడా నీకు లేదు .

    నువ్వు పార్టీ పెట్టిన ఉద్దేశ్యం వేరు . వేరే లెక్కలు కోసం పెట్టుకున్నావు ..అందుకే కనీసం పార్టీకి రాష్ట్ర స్థాయి , జిల్లా స్థాయి , మండల స్థాయి ఎక్కడా చిన్న కమిటీ కూడా లేదు .

    నీ లెక్కలు తెలియని అమాయకపు అభిమానులుని ఇంకా మోసం చేస్తూనే ఉన్నావు .

    ఇకనైనా అభిమానులని మోసం చేయకు . నువ్వు రాజకీయాలలోకి వచ్చిన ఉద్దేశ్యం 2014 లో నెరవేరింది అక్కడకి సంతోషపడి ఇక ఈ వేషానికి తెరదించు .

    నీమీద గెలిచిన ఇద్దరూ నిత్యం ప్రజలలో ఉండే అత్యంత సామాన్యులు . ఓటమిని నిజాయితీగా ఒప్పుకొనే ధైర్యం లేక 150 కోట్లు పెట్టారు లేకపోతేనా అని ఇంకా బీరాలు పలుకుతూ అభిమానులని మోసం చేస్తున్నావు .

    ప్రజలేమీ అమాయకులు కాదు పదే పదే మోసపోవటానికి !!

  4. తిక్కలేస్తే ఐతే ఏంటి నా వెంట్రుక కూడా పికాలేడు పికె

  5. Aristheee Votes Raavuuuu bayyaaa? Neekeee clarity leduuu first ? First Andhra prajalani ""respect """ cheyaali ,nuvvu odinaa /gelichinaa ? Don't comment like Dabbula ki ammudu poyaru, etc? BR AMBEDKAR (constitution drafting person ) ne odinchaaruuuu ? Manam enthaaaa?

  6. Nuvvu jagan laga emi peekav elections mundu geddalu penchukuni vaste neeku vote vestara jagan ni minchi emi chesav kastapadu falitam aasinchaku

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *