23 thoughts on “Countdown Politics : Special Debate On YSRCP And TDP War | 10TV News

  1. చంద్రబాబు తెలిసి NTR కు వెన్ను పోటు పొడిస్తే ఆశోక్ గారు చంద్రబాబు కు నా వలన వెన్ను కు పోటు పడుతుంది అని తెలియని పరిస్థితి లో వెన్ను పోటు పొడిచేశారు. ఈయన వల్ల కదా 100% ఉద్యోగులు చంద్రబాబు కు దూరం అయింది.

  2. అశోక్ బాబు గారి మాటల్లో వాస్తవం లేదు😴

  3. ప్రజలు అవసరాలు గురెంచి ఆలోచన చేయండి పెన్సన్ పెంచితే సరిపోతుందా వైద్య , విద్యా ఖర్చులు ఎక్కవ పెరిగిపోయావి కావున వీటిని కంట్రోల్ చేయడానికి రివ్యూలు చేయండి please

  4. గమినిక: మీరు రివ్యూలు చేస్తూ ఏమి చేశారు, స్కూల్స్ ప్రారంభము అయ్యియి ఫిజులు ఏమియన తగ్గేంచారా!, ఎంతచెపు అవతలవాళ్ళ గురెంచి ఎందుకు

  5. Tdp lo jariginappudu meru gadidalu kasthunnara.ashok Kumar Oka political broker. Why u channels call this type of brokers and letting down the credibility of channel

  6. Tdp lo jariginappudu meru gadidalu kasthunnara.ashok Kumar Oka political broker. Why u channels call this type of brokers and letting down the credibility of channel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *