38 thoughts on “CM YS Jagan Emotional Speech | Rajanna Badibata | #ysjaganspeech | Friday Politics

  1. ప్రవేటు పాఠశాలలో చదివించుకుంటున్న మధ్యతరగతి వారికి అమ్మవడి పథకం గొప్ప వరం.

    ఫీజు రీయంబర్స్ మెంటు పథకం ప్రవేటు కాలేజీ లో చదువుతున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. ప్రభుత్వ కాలేజీలో చదువుచున్న విద్యార్థులకు వర్తించదు ఎందుకంటే అక్కడ విద్యార్థుల కు ఫీజులు లేవు అంతా ఉచితం.

    ఆరోగ్య శ్రీ ప్రవేటు ఆసుపత్రి లో వైద్యం చేయించుకున్నవారికి మాత్రమే వర్తిస్తుంది, గవర్నమెంట్ ఆసుపత్రికి వర్తించదు ఎందుకంటే అక్కడ వైద్యం ఫ్రీ కాబట్టి.

    ప్రభుత్వపాఠశాలలు ఒక్కో విద్యార్థికి 60 వేలు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఉచిత విద్యను అందిస్తున్నప్పటికీ అక్కడి విద్యార్థులకు అమ్మ వడి ఇవ్వడానికి కారణం అక్కడి పేద పిల్లలను బడి మానిపించి పనులకు పంపకూడదని.

    ప్రవేట్ స్కూల్ లో చదివించుకుంటున్న మధ్యతరగతి తల్లిదండ్రులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలి, బలవంతంగా స్కూల్ మర్చాలి అనుకుంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అందుకే ప్రవేటు పాఠశాల విద్యార్థులకు అమ్మ వడి అమలు చేస్తున్నారు

    పాదయాత్ర సమయంలో విశాఖపట్నం లో ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పని మడమ తిప్పని జగన్ గారు అమ్మ వడి పథకం ప్రభుత్వ మరియు ప్రవేటు రెండింటికి చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందిస్తున్నారు

    మనకు కావలసింది అడగటం తప్పుకాదు
    ఎదుటి వారికి ఇస్తున్నారు అని ఏడవడం తప్పు.

  2. ur making very emotional us, I swear ur my king. the God give me a chance I have live like jagan as legendary Man…

  3. ur making very emotional us, I swear ur my king. the God give me a chance I have live like jagan as legendary Man…

  4. Rajashekareddy open university
    Degree to home
    Scheme pl,free degree for poor ,on every June
    For further education ,or jobs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *