44 thoughts on “AP Cabinet Minister Pushpa Srivani Assembly Emotional Speech 2019 Sessions | Cinema Politics

  1. entha chakkani abhinandanalatho koodina visleshana, devudu meekichina jnananni batti meeku vandanalu

  2. మేడం గారు ఎక్సలెంట్, మొన్న ప్రమాణ స్వీకారం రోజు మిమ్మల్ని చూసాము మీరు ఇంకా ఎన్నో ఉన్న త పదవులు చేపడతారు, మన జగన్ అన్న వెన్నంటి ఉందాం

  3. All the best Srivani madam… We are with you.. Ur not girijan ur greatest women…hatssoff to your dress sense and dignity madam.. Huge respect from me

  4. Venukupadina enti ni bonda venakabadina kada! Anywaz d way u rose up n ur biography r very encouraging!

  5. Cpచానల్ వారికి నమస్కరించి విన్నవించుకున్న చిన్న విన్నపము మీరు ఏది వ్రాస్తారో అది చూపించండి.లేదా అసలు వ్రాయడం మానేయాలి.అంతేకాని తప్పుడు రాతలు వ్రాయడం సరికాదు.

  6. ఉపముఖ్యమంత్రి గారు ఇలా చూసి చదవడం ఏంటి.

  7. తోటి MLA లూ పార్టీ ఫిరాయిస్తుంటే ఎటువంటి ప్రలోబాలకు లొంగకుండా జగనన్న వెంట ఉన్న శ్రీవాణి గారికి ఉప ముఖ్యమంత్రి పదవి మంచి పరిణామం.

  8. Just waste of our valuable time if we watch AP assembly sessions. No useful debates about Andhra growth and Andhra Development. Guyz don't waste your time nothing can be changed in Andhra and no one can change Andhra.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *