అడుగడుగునా |Anjana Sowmya latest Christian Songs|NTC Church,Hyd|TCG songs

అడుగడుగునా |Anjana Sowmya latest Christian Songs|NTC Church,Hyd|TCG songs


The contact number of the NTC Church pastor, P.Abraham has been changed to 7075065048. Please call through this number to get copy or any feedback.

100 thoughts on “అడుగడుగునా |Anjana Sowmya latest Christian Songs|NTC Church,Hyd|TCG songs

 1. G Sai Baba
  I Love Jesus
  🎅🎅🎅🎅🎅🎅🎅🎅🎅🎅👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏

 2. Suuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuper I love jesus thanks for life very nice song sister kipi tapu 👌 👌👌 👌👌 👌👌 👌👌 👌👌 👌👌 👌👌 👌👌 👌👌 👌👌 👌👌 👌👌 👌👌 👌👌 👌👌 👌👌 👌👌 👌

 3. How Much You Know Jesus – http://www.clarefy.com/xmas-quiz-contest

  Valid till 31st Dec'2019. Free Registration and great Offers. Win a free trip to Bosalica Of Bom Jesus, Goa
  #clarefy

 4. అంజనా సౌమ్య గారు…మీ voice ఎంత తియ్యగా ఉందండి…వింటుంటే అస్సలు ఎక్కడికో వెళ్ళిపోతుంది మనసు…అబ్బబ్బా ఆ సంగీతం ఏంటండి బాబు కిషోర్ గారు మీకు శతకోటి వందనాలు…చెవులకు ఎంతో వినసొంపైనా సంగీతాన్ని అందించారు…ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది…అడుగడుగునా అని అంటుంటేనే ప్రాణం లేచి వస్తుంది…అంజనా గారు u killed it with your graceful singing voice…👌👌👌మిమ్మల్ని ఆ దేవుడు దీవించును గాక…ఆమెన్…🙏🙏🙏🙏

 5. ఈ ఒక్క పాటతో మీ ఛానల్ ని subscribe చేసేశాను..మీరింకా ఇలాంటి మంచి melodiues సాంగ్స్ ని మాకందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము…thank u…🙏🙏🙏

 6. Very nice song 🍿🍿🍿🍿🍿🍿🌯🌯🌯🌯🌯🍕🍕🍕🍕🍕🥜👨🏻‍🌾👩‍🌾👩‍🌾👩‍🌾

 7. Anjana soumya garu mee patatho memu entho entho anandhapaddamu devudu memmumu mee kutumba sabbulanu deevinchunu gaka

 8. Super song
  ఇంకా ఎన్నో పాటలు పడాలని
  కోరుకుంటూ దేవున్ని మహిమపరుస్తున్నాను

 9. Super 💜💜💜💜 I 💜💜💚💚💚💚 love 💛💛💛💛💝💝 this 💝💞💞💔💕💗💜songs💖💚💖

 10. అడుగడుగునా స్తుతియించనా
  ఆరాధనతతో సంతృప్తిపరచనా-|2|

  ఏ సమయంకైనా
  నా స్థితి ఏమైనా

  " అడుగడుగునా"
  ఉదయమునే నిద్రలేచినామయ్య
  రేయిపగలు కాపాడే యేసయ్య–2

  పని పాటలలో తోడు ఉంటావయ్య
  పని పాటలో తోడు ఉంటావయ్య

  మరుపులేని మరపురాని కరుణామయుడా——2
  "అడుగడుగునా"
  అన్నపానములు నాకు ఇచ్చావయ్య
  అవసరాలు నాకెన్నో తీర్చావయ్య

  అన్నపానములు నాకు ఇచ్చావయ్య
  అవసరాలు నాకెన్నో తీర్చావయ్య

  వ్యాధిబాధలందు సేద తీర్చావయ్య
  వ్యాధిబాధలందు సేద తీర్చావయ్య
  నీ రక్తమే స్వస్థపరచే ఔషధమయ్య
  నీ రక్తమే స్వస్థపరచే ఔషధమయ్య

  "అడుగడుగున"
  నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్య
  ఐశ్వర్య సంపదలు కూర్చవయ్య

  నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్య
  ఐశ్వర్య సంపదలు కూర్చవయ్య

  దిగులు చింతలన్ని బాపవయ్య 2
  ఎడబాయక కాపాడే దేవుడవయ్య2

  అడుగడుగునా స్తుతియించనా
  ఆరాధనతో సంతృప్తిపరచనా
  ఆరాధనతో సంతృప్తిపరచనా

  ఏ సమయముకైనా……
  నా స్థితి ఏమైనా
  ఎ సమయముకైనా….
  నా స్థితి ఏమైనీ……
  అడుగడుగునా స్తుతియించనా
  ఆరాధనతో సంతృప్తిపరచనా
  ఆరాధనతో సంతృప్తిపరచనా
  ఆరాధనతో సంతృప్తిపరచనా
  ఆరాధనతో సంతృప్తిపరచనా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *